• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలీవుడ్‌లో ‘లైగర్’ హవా.. భారీగా తొలిరోజు కలెక్షన్స్ ?

    విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా ‘లైగర్’. ఆగష్టు 25వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ముంబై వీధుల్లో, మాల్స్‌లో హీరో హీరోయిన్లు ప్రమోషన్స్ చేస్తున్నారు. వారు నిర్వహిస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలకు భారీగా స్పందన లభిస్తోంది. దీంతో లైగర్ మూవీకి బాలీవుడ్‌లో మొదటి రోజు భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే హైప్ కంటిన్యూ అయితే.. మూవీ ఓపెనింగ్స్ దద్దరిల్లిపోతాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv