‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకకు పరిచయమైన హన్సిక ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళ్‌లోనూ ఈ అమ్మడికి ఆఫర్లు వరుసకట్టాయి. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పడు శృతి అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే హన్సిక పెళ్లి గురించి కొన్ని వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడు తమిళనాడుకు చెందిన ఒక బడా పొలిటీషియన్ కొడుకును పెళ్లి చేసుకోనుందని సమాచారం. ఇప్పటికే ఇరువైపు కుటుంబసభ్యులు దీనిపై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
-
Courtesy Instagram: hasnsika
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్