రాజ‌కీయ కుటుంబంలోకి కోడ‌లిగా హ‌న్సిక‌?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజ‌కీయ కుటుంబంలోకి కోడ‌లిగా హ‌న్సిక‌?

    రాజ‌కీయ కుటుంబంలోకి కోడ‌లిగా హ‌న్సిక‌?

    August 2, 2022

    ‘దేశ‌ముదురు’ సినిమాతో తెలుగు తెర‌క‌కు ప‌రిచ‌య‌మైన హ‌న్సిక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత త‌మిళ్‌లోనూ ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్లు వ‌రుస‌క‌ట్టాయి. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల‌కు కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఇప్ప‌డు శృతి అనే థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే హ‌న్సిక పెళ్లి గురించి కొన్ని వార్త‌లు సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ అమ్మ‌డు త‌మిళ‌నాడుకు చెందిన ఒక బ‌డా పొలిటీషియ‌న్ కొడుకును పెళ్లి చేసుకోనుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఇరువైపు కుటుంబ‌స‌భ్యులు దీనిపై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తుంది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version