‘రొమాంటిక్’ మూవీ (రివ్యూ )
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ నటించిన రొమాంటిక్ మూవీ నేడు రిలీజైంది. కేతిక శర్మ. ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే పూరీ అందించగా అనీల్ పాడూరి దర్శకత్వం వహించారు. ప్రభాస్, విజయ్ దేవరకొండ స్టార్ హీరోలతో ప్రమోషన్స్.. ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి మూవీ ఎలా ఉంది పూరి మార్క్ కనబడిందా తెలుసుకుందాం. స్టోరీ మొత్తం గోవాలో ఉంటుంది. గోవాలో డ్రగ్స్ ముఠాలు..వాళ్ల గొడవల నేపథ్యంలో సాగే చిత్రమిది. అందులో ఒక గ్యాంగ్‌లో … Read more