హనుమాన్‌ చిత్రం నుంచి చాలీసా విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హనుమాన్‌ చిత్రం నుంచి చాలీసా విడుదల

    హనుమాన్‌ చిత్రం నుంచి చాలీసా విడుదల

    April 6, 2023

    Screengrab Twitter:tejasajja123

    ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న హనుమాన్ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. ఇందులో హనుమాన్‌ చాలీసాను విడుదల చేశారు. యానిమేషన్‌తో రూపొందించిన ఈ పాట అదిరిపోయింది. చిత్రంలో తేజ సజ్జ, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, టీజర్‌ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version