చంద్రమోహన్ మృతి ఎంతో విషాదకరం: చిరు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చంద్రమోహన్ మృతి ఎంతో విషాదకరం: చిరు

  చంద్రమోహన్ మృతి ఎంతో విషాదకరం: చిరు

  November 11, 2023

  సినీ నటుడు చంద్రమోహన్ మృతిపై హీరో చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను’. అని చిరు రాసుకొచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version