చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ

    చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ

    September 28, 2023

    రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి2పై సోషల్ మీడియాలో మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. సినిమా చూసిన ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ‘లారెన్స్ రజినీని కాపీ కొట్టకుండా కొత్తదనం చూపించాడు. చంద్రముఖిగా కంగనా మెప్పించింది. ‘జ్యోతికలా మాత్రం భయపెట్టలేకపోయింది. డైరెక్టర్ పీ వాస్ స్క్రీన్‌ప్లే సినిమాకు బలం. కీరవాణి బీజీఎం, పాటలు బాగున్నాయి. చంద్రముఖి 1తో పోల్చకుండా చూస్తే సినిమా నచ్చుతుంది’ అని కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ కాసేపట్లో..

    https://x.com/KollywoodCinima/status/1706901100451012792?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version