RC15 షూటింగ్ కి చరణ్ రెఢీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RC15 షూటింగ్ కి చరణ్ రెఢీ

    RC15 షూటింగ్ కి చరణ్ రెఢీ

    November 17, 2022

    Screengrab Twitter:AlwaysAkashRC

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ చిత్రానికి సంబంధించి తదుపరి షెడ్యూల్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. సినిమాలోని ఓ పాటను చిత్రీకరించనున్నారు. 12 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జరగనుంది. చరణ్, కియారాపై చిత్రీకరిస్తున్న ఈ పాటలో శంకర్ మార్క్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే సినిమా పాటలు అదిరిపోతాయని తమన్ చెప్పాడు.ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న రామ్ చరణ్…అక్కడ కూడా కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ[ వీడియో](url) చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version