ఇంట‌ర్వ్యూ మ‌ధ్య‌లో విజ‌య్‌ని ప‌ట్టుకొని ఏడ్చేసిన ఛార్మీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంట‌ర్వ్యూ మ‌ధ్య‌లో విజ‌య్‌ని ప‌ట్టుకొని ఏడ్చేసిన ఛార్మీ

    ఇంట‌ర్వ్యూ మ‌ధ్య‌లో విజ‌య్‌ని ప‌ట్టుకొని ఏడ్చేసిన ఛార్మీ

    August 19, 2022

    screengrab video

    విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ ‘లైగ‌ర్’. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.. పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్‌పై ఛార్మీ దీనికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అయితే ఫ్యాన్స్ త‌ర‌ఫున ఛార్మీ కొన్ని ప్ర‌శ్న‌ల‌ను పూరీ, విజ‌య్‌ను అడిగింది. ఆ త‌ర్వాత నిర్మాత‌గా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎన్ని ఆర్థిక క‌ష్టాలు అధిగ‌మించారో చెప్పుకొచ్చింది. ఆ స‌మ‌యంలో ఓటీటీ నుంచి మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ధైర్యం చేసి థియేట‌ర్‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చెప్ప‌డానికి రెండే కార‌ణాలు ఉన్నాయి. అందులో ఒక‌టి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌రోటి సినిమా కంటెంట్ అని చెప్పింది. ఈ విష‌యం చెప్తూ ఆమె విజ‌య్‌ని ప‌ట్టుకొని ఏడ్చేసింది. దీంతో పూరీ, విజ‌య్ కూడా ఎమోష‌న‌ల్ అయ్యారు.(44ని.ల తర్వాత చూడండి)

    Liger From Fans, For Fans- A Video by Charmme | Full Interview | Vijay Deverakonda, Puri Jagannadh
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version