[VIDEO](url): క్యారెక్టర్ ఆర్టిస్ట్, జబర్‌దస్త్ ఫేమ్ రీతూ చౌదరి తాజాగా పోస్ట్ చేసిన ఇన్‌స్టా రీల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. నిన్నటి వరకు తండ్రిని కోల్పోయాను. ఆయన జ్ఞాపకాలతోనే జీవితమంతా బతికేస్తా అని రీతూ పోస్టులు పెట్టింది. అయితే సడెన్‌గా పల్చటి చీరలో అందాల ఆరబోతకు రీతూ దిగడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి దిన కర్మ వరకు ఆగలేవా? అప్పుడే అందాల ఆరబోత మొదలు పెట్టావ్ అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం రీతూ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఈ విధంగా చేస్తోందని సమర్థిస్తున్నారు.
Courtesy Instagram: ritu chowdary
Courtesy Instagram:
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్