కోర్టు ఎదుట చిరుత బీభత్సం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోర్టు ఎదుట చిరుత బీభత్సం

    కోర్టు ఎదుట చిరుత బీభత్సం

    February 8, 2023
    in India, News

    © File Photo

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌‌లో చిరుత బీభత్సం సృష్టించింది. ఘాజియాబాద్ కోర్టు పరిసరాల్లోకి వచ్చి హల్‌చల్ చేసింది. అక్కడున్న స్థానికులపై పంజా విసిరింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సాయంత్రం 4 గంటలకు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులిని శాంతపరిచి.. అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అక్కడికి పులి ఎలా వచ్చిందో సీసీ ఫుటేజీ పరిశీలించి దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version