చిరంజీవి కొత్త నుంచి లెటెస్ట్ అప్‌డేట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవి కొత్త నుంచి లెటెస్ట్ అప్‌డేట్

    చిరంజీవి కొత్త నుంచి లెటెస్ట్ అప్‌డేట్

    October 24, 2023

    మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న MEGA156 చిత్రం నుంచి లెటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని కీరవాణి తెలిపారు. ఇక ఈ పూజా కార్యక్రమంలో మెగాస్టార్ కొబ్బరికాయ కొట్టి లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్‌తో సినిమాని ప్రారంభించారు.

    https://x.com/UV_Creations/status/1716705085076681107?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version