మారుతీతో సినిమాకు వేదిక పైనే ఓకే చెప్పిన‌ చిరంజీవి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మారుతీతో సినిమాకు వేదిక పైనే ఓకే చెప్పిన‌ చిరంజీవి

  మారుతీతో సినిమాకు వేదిక పైనే ఓకే చెప్పిన‌ చిరంజీవి

  July 20, 2022

  screengrab youtube

  గోపిచంద్ హీరోగా న‌టించిన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. చిరంజీవి మాట్లాడుతూ సినిమాల‌పై ద‌ర్శ‌కుడు టి.కృష్ణ‌కు ఉన్న ప్రేమ‌ను ఆయ‌న కొడుకు గోపిచంద్ వార‌స‌త్వంగా కొన‌సాగిస్తున్నాడ‌ని చెప్పాడు. ఇక మారుతీలో ఉన్న ప్ర‌తిభ‌ను ఆరంభంలోనే గుర్తించా. యువి క్రియేష‌న్స్ వాళ్లు వ‌చ్చి మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో మీతో ఒక సినిమా చేయాల‌ని అడిగారు. దానికి ఈ వేదిక‌పైనే ఓకే చెప్తున్నా అన్నాడు. ఇక గోపీచంద్ మాట్లాడుతూ నా కెరీర్ ప్రారంభించిన ఇన్నేళ్ల‌కు చిరంజీవి నా సినిమా వేడుక‌కు రావ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version