అరుదైన ఘనత సాధించిన చిరు, రామ్‌చరణ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అరుదైన ఘనత సాధించిన చిరు, రామ్‌చరణ్

    అరుదైన ఘనత సాధించిన చిరు, రామ్‌చరణ్

    May 14, 2023

    మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏషియన్ అల్ ఆఫ్ ఫేమ్‌ 2023కి గాను చోటు దక్కించుకున్నారు. ఇతర అంతర్జాతీయ సినీ ప్రముఖుల సరసన మెగా హీరోలు నిలిచారు. మరో విశేషమేమిటంటే సౌత్‌ నుంచి ఎంపికైన తొలి నటులుగా గుర్తింపు పొందారు. ఈ అవార్డ్స్ వేడుకలను ఆస్కార్ వేడుకలు నిర్వహించిన ఐకానిక్ బిల్ట్ మోర్ హోటళ్లో నిర్వహిస్తున్నారు. ఈ న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version