నరకం చూసిన యువతి.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నరకం చూసిన యువతి.. వీడియో వైరల్

    నరకం చూసిన యువతి.. వీడియో వైరల్

    September 29, 2023
    in India, News

    Screengrab Instagram:

    జెయింట్ వీల్ ఎక్కి సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. సదరు యువతి సరదాగా గడిపేందుకు అందరితో పాటు జెయింట్ వీల్ ఎక్కింది. రెండు రౌండ్లు తిరిగిన తర్వాత మూడో రౌండ్‌లో ఆమె కూర్చున్న తొట్టెకు, జెయింట్ వీల్‌కు మధ్య తన జట్టు ఇరుక్కుపోయింది. దీంతో యువతి నొప్పికి గట్టిగా కేకలు వేయడంతో ఇది గమనించిన వీల్ ఆపరేటర్ వెంటనే ఇంజన్‌ను ఆపేశాడు. సదరు యువతిని రక్షించే ప్రయత్నంలో ఆమె వీల్‌లో ఇరుకున్న ఆమె జట్టును చాకుతో కత్తిరించారు. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version