సికింద్రాబాద్‌ ప్రింటింగ్ ప్రెస్ మూసివేత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సికింద్రాబాద్‌ ప్రింటింగ్ ప్రెస్ మూసివేత

    సికింద్రాబాద్‌ ప్రింటింగ్ ప్రెస్ మూసివేత

    November 17, 2023
    in News

    నిజాం హయాంలో సికింద్రాబాద్‌లో 144 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్‌ మూతపడనుంది. రైల్వే రిజర్వుడ్, అన్‌ రిజర్వుడ్, డైరీ, క్యాలెండర్లు ముద్రించే ఈ ప్రెస్‌ను మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. బైకులా-ముంబయి, హావ్‌డా, శకుర్‌బస్తీ- దిల్లీ, రాయపురం-చెన్నైలోని ప్రింటింగ్‌ ప్రెస్‌లనూ మూసివేయాలని నిర్ణయించారు. రిలీవ్ చేసిన ఉద్యోగులను వివిధ విభాగాల్లో నియమిస్తారు. రైల్వే టికెట్లు పూర్తిగా డిజిటైలేజేషన్ అయ్యింతేవరకు వీటి ముద్రణ ఔట్ సోర్సింగ్‌కు అప్పగిస్తారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version