దుస్తులంటే చిరాకు..తువ్వాలుతోనే కాలేజీకి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దుస్తులంటే చిరాకు..తువ్వాలుతోనే కాలేజీకి!

    దుస్తులంటే చిరాకు..తువ్వాలుతోనే కాలేజీకి!

    October 20, 2022

    screengrab from video

    ప్యాంటు, షర్ట్‌,షూ, వాచ్‌, ఒంటికి సెంట్‌ ఇలా కాలేజీకి వెళ్లే కుర్రాళ్లు ముస్తాబవుతుంటారు. కానీ అతడికి అవన్నీ చిరాకు. అసలు బట్టలేసుకోవడమంటేనే నా వల్ల కాదంటాడు. అండర్‌వేర్‌, తువ్వాలు ఉంటే చాలు అలాగే కాలేజీకి వెళ్లిపోతాడు. అతడే మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీకి చెందిన కన్నయ్య. స్కూళ్లో వెళ్తే వెళ్లావ్‌…కనీసం కాలేజీకైనా బట్టలేసుకుని వెళ్లరా అన్నా వినకుండా అలాగే వెళ్తున్నాడు.

    Real Mowgly Seen in Madhyapradesh's Barwani | Exact Resemblence of Junglebook Mowgli
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version