ప్రధానికి పోటీగా సీఎం కొత్త కార్యక్రమం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రధానికి పోటీగా సీఎం కొత్త కార్యక్రమం

  ప్రధానికి పోటీగా సీఎం కొత్త కార్యక్రమం

  September 1, 2023

  Courtesy Twitter:

  ప్రధాని మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి పోటీగా తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన ప్రోమోను ట్విటర్ విడుదల చేశారు. ఒక నిమిషం 14 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ‘చెక్ 1..2..3’ అంటూ సీఎం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం పోడ్ కాస్ట్ సిరీస్ తరహాలో ఉంటుందని స్టాలిన్ తెలిపారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ పేరుతో దీన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, భాజపా వైఫల్యాలపై జాతిని ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడనున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version