దర్వాజాలో నాగుపాము.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దర్వాజాలో నాగుపాము.. వీడియో వైరల్

    దర్వాజాలో నాగుపాము.. వీడియో వైరల్

    December 27, 2022

    Screengrab Twitter:@TheFigen

    నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా ఓ ఇంటి ద్వారానికి చిక్కుకున్న పాము వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇంటికి పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ’ అని చమత్కరించగా.. దీనికి కొందరు మద్దతు తెలుపుతున్నారు. బహుశా భారత్‌లోనే ఇలాంటివి ఉంటాయంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. ‘ఈ ఇంట్లోకి వెళ్లడానికి నేనైతే సాహసించను’, ‘ఈ వీడియోను చూస్తుంటే నిజంగానే గుండెపోటు వచ్చేలా ఉంది’ అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.

    https://twitter.com/TheFigen_/status/1607423620543913986?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1607423620543913986%7Ctwgr%5E305eb223117104e7e11f55f9fc6f12b3dddd06ee%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Fsafest-security-system-cobra-sticking-out-from-door-terrifies-internet-3641695
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version