కుప్పకూలిన టీడీపీ స్టేజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కుప్పకూలిన టీడీపీ స్టేజ్

    కుప్పకూలిన టీడీపీ స్టేజ్

    June 23, 2023

    Courtesy Twitter: screenshot

    తెలుగుదేశం పార్టీ మీటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఈదురుగాలులు రావడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వేదికపై ప్రసంగిస్తున్న మాజీ హోంమంత్రి చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్‌లకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు నాయకులను పైకి లేపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version