కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భారీ నోట్ల కట్టలతో కనిపించారు. బెడ్‌పై డబ్బుల కట్టలు ఉండగా వాటి ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. చంద్రపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్‌కుమార్ యాదవ్, నోట్ల కట్టలున్న బెడ్ పక్కగా సోఫాపై కూర్చున్నారు. పక్కన ఉన్న మరో వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే సమర్థించుకున్నారు.
Courtesy Twitter:
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్