‘కీడా కోలా’ నుంచి క్రేజీ ఇంటర్వ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కీడా కోలా’ నుంచి క్రేజీ ఇంటర్వ్యూ

    ‘కీడా కోలా’ నుంచి క్రేజీ ఇంటర్వ్యూ

    September 21, 2022

    ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో యువతలో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. అతడి నుంచి వస్తున్న తర్వాతి చిత్రం ‘కీడా కోలా’. సురేశ్‌ బాబు నిర్మాణంలో క్రైమ్‌ కామెడీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను గత నెలలోనే ప్రారంభించారు. సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలో విడుదల చేసిన పోస్టర్‌తోనే ఎంతో ఆసక్తిని రేకెత్తించిన తరుణ్‌ భాస్కర్‌…ఈ సారి ఓ ఇంటర్వ్యూ తీసుకొచ్చాడు. కీడా కోలా గర్ల్‌ గ్యాంగ్‌తో వచ్చిన ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన క్రేజీ విషయాలను నటీమణులు పంచుకున్నారు.అవేంటో ఈ ఇంటర్వ్యూలో మీరూ చూడండి.

    Keedaa Cola Interview | Actress Edition
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version