మెగా 154 మూవీ నుంచి క్రేజీ అప్ డేట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెగా 154 మూవీ నుంచి క్రేజీ అప్ డేట్

    మెగా 154 మూవీ నుంచి క్రేజీ అప్ డేట్

    July 20, 2022

    Screengrab Twitter:

    మెగా 154 మూవీ నుంచి ఓ ఆసక్తికర వీడియో విడుదలైంది. వీడియోలో హీరో రవితేజ అన్నయ్య అంటూ ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి చేయి అందించి లోనికి లాక్కోవడం చూడవచ్చు. మెగా మాస్ కాంబో మొదలైందని డైరెక్టర్ బాబీ చెబుతాడు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version