స్కూలుకు వెళ్లేందుకు నదిని దాటుతున్నారు !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కూలుకు వెళ్లేందుకు నదిని దాటుతున్నారు !

    స్కూలుకు వెళ్లేందుకు నదిని దాటుతున్నారు !

    August 4, 2022

    Screengrab Twitter:

    మహారాష్ట్రలోని పేత్ తాలూకా, నాసిక్‌‌కు చెందిన కొందరు విద్యార్థులు స్కూలుకు వెళ్లేందుకు నదిని దాటుతున్నారు. వంతెన లేకపోవడంతో నది గుండా ప్రయాణం చేసి పాఠశాలకు చేరుకుంటున్నారు. నది లోతుగా ఉన్నప్పటికీ, పిల్లలు స్కూలుకు వెళ్లాలనే ఉద్దేశంతో అక్కడి స్థానికులు ప్రతి రోజు ఆ పిల్లలను నది దాటించి పాఠశాలకు పంపుతున్నారు. ప్రభుత్వాలు దీనిపై స్పందించి వంతెనను నిర్మించాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. Watch On Twitter గుర్తుపై క్లిక్ పిల్లలు నది దాటుతున్న వీడియోను చూడొచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version