స్కంద నుంచి కల్ట్ మామా సాంగ్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కంద నుంచి కల్ట్ మామా సాంగ్ రిలీజ్

    స్కంద నుంచి కల్ట్ మామా సాంగ్ రిలీజ్

    September 18, 2023

    యంగ్ హీరో రామ్ పొత్తినేని స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రం స్కంద. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కల్ట్ మామ.. కల్ట్ మామ’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. హాట్ డాల్ ఊర్వశి రౌతేలాతో రామ్‌ పొత్తినేని డ్యాన్స్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాకు SS థమన్ సంగీతం అందించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. స్కంద చిత్రం అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    https://youtube.com/watch?v=l6Lo0D0Zm5I%26t%3D75s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version