[VIDEO:](url) బెంగళూరులో కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. అదేలా అనుకుంటున్నారా? రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి వంతెనపై నుంచి నోట్లను విసిరాడు. కేఆర్ మార్కెట్ ప్రాంతంలో ఘటన జరిగింది. రూ. 10 నోట్లను వెదజల్లడంతో ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు ఇవి రూ. 3000 ఉంటాయని సమాచారం. అతడు ఎందుకు చేశాడనేది తెలియదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే లోపు పారిపోయాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Screengrab Twitter:rakeshprakash1
Screengrab Twitter:rakeshprakash1
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్