‘కస్టడీ’ మేకింగ్ వీడియో: కృతిశెట్టి కష్టం చూశారా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘కస్టడీ’ మేకింగ్ వీడియో: కృతిశెట్టి కష్టం చూశారా?

  ‘కస్టడీ’ మేకింగ్ వీడియో: కృతిశెట్టి కష్టం చూశారా?

  May 11, 2023

  Courtesy Twitter: BA Raju's Team

  యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాలోని ఓ హైలెట్ సీన్ మేకింగ్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన కాసేపట్లోనే వైరల్‌గా మారింది. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా షూట్ చేశారనేది చూపించారు. ఈ సీన్ కోసం చైతూ, కృతిశెట్టి ఎంత కష్టపడ్డారో వీడియోలో చూడవచ్చు. కాగా ఈ మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version