కమల్‌ హాసన్‌తో డార్లింగ్, రానా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కమల్‌ హాసన్‌తో డార్లింగ్, రానా

    కమల్‌ హాసన్‌తో డార్లింగ్, రానా

    July 20, 2023

    Courtesy Twitter:@ivdsai

    శాన్‌డియాగోలో ‘కామిక్ కాన్’ ఈవెంట్ ప్రారంభమైంది. ప్రాజెక్ట్K చిత్రబృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ప్రభాస్, కమల్ హాసన్‌లతో పాటు రానా కూడా వెళ్లారు. వీరు ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రేపు ప్రాజెక్ట్K గ్లింప్స్, టైటిల్‌ని రివీల్ చేయనున్నారు. ఇప్పటికే క్యారెక్టర్లను పరిచయం చేస్తోంది. సినిమాలోని విలన్లుగా నటిస్తున్న ‘రైడర్లు’ ఈవెంట్ వద్ద సందడి చేశారు. దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version