మానవాళికి రక్షణగా ‘డార్ట్’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మానవాళికి రక్షణగా ‘డార్ట్’

    మానవాళికి రక్షణగా ‘డార్ట్’

    September 27, 2022
    in News, World

    Courtesy Twitter:

    భూగ్రహం వైపు దూసుకొచ్చే శకలాల కక్ష్యను మార్చి మానవాళిని రక్షించే ‘డార్ట్’(double asteroid redirect test) ప్రయోగం విజయవంతమైంది. ఇటీవల అంతరిక్షంలో 11.3 మిలియన్ కి.మీ దూరంలోని డైమార్ఫస్ గ్రహశకలాన్ని ‘డార్ట్’ ఢీకొట్టింది. దాదాపు 22.500 కి.మీ వేగంతో ఆ గ్రహ శకలాన్ని ఢీకొట్టి అంతరిక్షశకలంలోకి దూసుకుపోయింది. అంతరిక్షంలో గ్రహశకలం కక్ష్య మార్చడానికి చేపట్టిన మొట్టమొదటి ప్రయోగమిది. దాదాపు 325 మిలియన్ డాలర్ల వ్యయంతో నాసా ఈ ప్రయోగం చేపట్టింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version