ధావన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధావన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్

    ధావన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్

    May 18, 2023
    in Cricket, IPL

    © IPL Photos - IPLT20.com

    IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. శామ్‌కరణ్‌ వేసిన 11వ ఓవర్‌లోని రెండో బంతి.. వార్నర్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి గాల్లోకి లేచింది. కవర్స్‌లో ఉన్న ధావన్ ఎడమవైపునకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన [వీడియో ](url)సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 37 ఏళ్ల వయసులోనూ ధావన్‌ ఈ అద్బుతమైన క్యాచ్‌ పట్టడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version