సిక్సులతో విరుచుకుపడుతున్న ధోని
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిక్సులతో విరుచుకుపడుతున్న ధోని

    సిక్సులతో విరుచుకుపడుతున్న ధోని

    January 31, 2023

    © ANI Photo

    [VIDEO:](url) ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఎలాగైనా రాణించాలని మహేంద్ర సింగ్ ధోని భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టిన మహీ… మరింత వేగవంతం చేశాడు. సీజన్ ప్రారంభం కావటానికి చాలా సమయం ఉన్నప్పటికీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు ధోని. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో స్పిన్ బౌలింగ్‌లో సిక్సులు కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో మిస్టర్ కూల్ ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఈసారి జట్టును గెలిపించేందుకు వ్యూహాలకు పదునుపెట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version