నేను అస్తమించే సూర్యున్ని: మాస్టర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేను అస్తమించే సూర్యున్ని: మాస్టర్

    నేను అస్తమించే సూర్యున్ని: మాస్టర్

    June 18, 2023

    Courtesy Twitter:@urstrulyDhfmb

    రాకేశ్ మాస్టర్ మృతి చెందడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి అయితే నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో’ అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version