లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోక‌స్ పెట్టారా ?..సాయిప‌ల్ల‌వి రియాక్ష‌న్ ఇదే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోక‌స్ పెట్టారా ?..సాయిప‌ల్ల‌వి రియాక్ష‌న్ ఇదే!

    లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోక‌స్ పెట్టారా ?..సాయిప‌ల్ల‌వి రియాక్ష‌న్ ఇదే!

    July 20, 2022

    సాయిప‌ల్ల‌వి న‌టించిన ‘గార్గి’ మూవీ గ‌త శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. సినిమాకు మంచి స్పంద‌న ల‌భిస్తుండ‌టంతో నిన్న చిత్ర‌బృందం మీడియాతో ముచ్చ‌టించింది. దీన్ని ఒక త‌మిళ సినిమాలా ఎవ‌రూ చూడ‌టం లేద‌ని మంచి రివ్యూలు వ‌స్తుండ‌టంతో సంతోషంగా ఉంద‌ని సాయిప‌ల్ల‌వి తెలిపింది. అయితే మీరు వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎందుకు న‌టిస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఎందుకు న‌టించ‌డంలేదు అని రిపోర్ట‌ర్లు ఆమెను ప్ర‌శ్నించారు. దానిపై స్పందించిన సాయిపల్లవి.. నా ద‌గ్గ‌రికి వ‌చ్చిన క‌థ‌ల్లో మంచివి చూసి ఎంచుకుంటున్నాను. నేను మొద‌ట విరాట‌ప‌ర్వంకి సంత‌కం చేశాను. ఆ త‌ర్వాత ల‌వ్‌స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్‌, గార్గీల‌ను ఒప్పుకున్నాను. కానీ ల‌వ్‌స్టోరీ మొద‌ట రిలీజ్ కావ‌డం ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఇవి రావ‌డంతో అంద‌రికీ అలా అనిపిస్తుంది. నేను కావాల‌ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలేమీ చేయ‌ట్లేద‌ని తెలిపింది.

    Sai Pallavi STRONG Reply To Reporter Question About Lady Oriented Movies | Gargi
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version