డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి

    డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి

    March 21, 2023

    Courtesy Twitter:PraDeep yadav

    [VIDEO](url): అప్పటిదాకా ఆడి పాడి అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్య కలవరపెడుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు. తపాలా శాఖలో అసిస్టెండ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సురేంద్ర కుమార్‌.. గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

    https://twitter.com/i/status/1637860546732240897
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version