మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మృతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మృతి

    మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మృతి

    May 11, 2023

    Screengrab Twitter:KarthishDeepan

    ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో విషాదం జరిగింది. ఓ వివాహ వేడుకలో వధూవరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. దిలీప్‌ రౌజ్కర్‌ అనే వ్యక్తి తన మేనకోడలి పెళ్లికి హాజరయ్యాడు. అందరితో కలిసి డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version