కార్తికేయ2 విమర్శలపై దిల్‌ రాజు క్లారిటీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్తికేయ2 విమర్శలపై దిల్‌ రాజు క్లారిటీ

    కార్తికేయ2 విమర్శలపై దిల్‌ రాజు క్లారిటీ

    August 16, 2022

    screengrab

    కార్తికేయ సినిమా రిలీజ్‌కు అడ్డుపడుతూ ఇబ్బంది పెట్టారని ప్రముఖ నిర్మాత దిల్‌రాజుపై వచ్చిన ఆరోపణలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘ థ్యాంక్యూ సినిమా కోసం నేనే జూలై 22 డేట్ అడిగాను. మా మధ్య క్లాషెస్ ఉంటాయి. కానీ మా మాధ్య ఏదో సమస్య ఉందని క్రియేట్ చేస్తున్నారు.’ అనుకోకుండా జరిగిన పరిణామాల వల్ల మాత్రమే కార్తికేయ-2 వాయిదా పడిందని చెప్పారు. ‘ ఇక్కడ సినిమా ఆడితే మేం ఆనందపడతాం. మా ఇంకో సినిమాకు అది ఊపిరి పోస్తుంది. మీ సబ్‌స్క్రైబర్లు పెంచుకునేందుకు మమ్మల్ని బలి పశువు చేయద్దు’ అని విన్నవించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version