విద్యార్థుల‌కు సినిమా చూసేందుకు సెల‌వు ఇప్పించిన దిల్‌రాజు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విద్యార్థుల‌కు సినిమా చూసేందుకు సెల‌వు ఇప్పించిన దిల్‌రాజు

    విద్యార్థుల‌కు సినిమా చూసేందుకు సెల‌వు ఇప్పించిన దిల్‌రాజు

    July 20, 2022

    నిన్న మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీలో ‘థ్యాంక్యూ’ మూవీ ఫేర్‌వెల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో స్టూడెంట్స్ అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు నాగచైత‌న్య స‌మాదానాలు చెప్పాడు. ఇక హాస్ట‌ల్‌లో ఉండే అమ్మాయిలు కూడా సినిమా చూసేందుకు మాకు సెల‌వు కావాలి అని అడిగారు. దీంతో నిర్మాత దిల్‌రాజు అక్క‌డే ఉన్న యాజ‌మాన్యాన్ని జులై 22న థ్యాంక్యూ మూవీ చూసేందుకు హాస్ట‌ల్ విద్యార్థుల‌కు కూడా సెల‌వు ఇవ్వాల‌ని కోరాడు. దానికి ఒప్పుకున్న యాజమాన్యం సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపింది.

    https://youtube.com/watch?v=aIQNmgjsjQk
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version