ఇక‌పై టిక్కెట్ల ధ‌ర‌లు ఇవే ఉంటాయ‌న్న దిల్‌రాజు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇక‌పై టిక్కెట్ల ధ‌ర‌లు ఇవే ఉంటాయ‌న్న దిల్‌రాజు

    ఇక‌పై టిక్కెట్ల ధ‌ర‌లు ఇవే ఉంటాయ‌న్న దిల్‌రాజు

    July 20, 2022

    ప్ర‌ముఖ నిర్మ‌త దిల్‌రాజు నేడు ‘థ్యాంక్యూ’ మూవీ ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతూ టిక్కెట్ల ధ‌ర‌ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ వంటి న‌గ‌రాల్లో సింగిల్ స్క్రీన్ రూ.150+GST, మ‌ల్టిప్లెక్స్ రూ.200+GST ఉంటుందని చెప్పారు. స్టార్ హీరోల సినిమాలు, భారీ బ‌డ్జెట్ చిత్రాలు మిన‌హాయించి ఇక‌పై అన్ని సినిమాల‌కు టిక్కెట్ ధ‌ర‌లు ఇదేవిధంగా ఉంటాయ‌ని వెల్ల‌డించారు. థ్యాంక్యూ మూవీ జులై 22న రిలీజ్ కానుంది. టిక్కెట్ బుకింగ్స్ ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి.

    Producer Dil Raju Gives Clarity On Ticket Prices For Upcoming Movies | Thank You Press Meet
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version