Disha Patani: చీరలో దిశా పటానీ అందాల పసందు.. చూస్తే తట్టుకోలేరు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Disha Patani: చీరలో దిశా పటానీ అందాల పసందు.. చూస్తే తట్టుకోలేరు!

    Disha Patani: చీరలో దిశా పటానీ అందాల పసందు.. చూస్తే తట్టుకోలేరు!

    November 12, 2023

    హాట్‌ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) మరోసారి గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోయింది. తన లెటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షెర్ చేసి రచ్చ చేసింది.  

    గ్రీన్ కలర్ చీరలో అందాలు ఆరబోస్తూ బోల్డ్ లుక్‌లో అదరగొట్టింది. సొగసైన ఎద, నడుము అందాలను హోయలొలికించింది.

    కైఫెక్కించే లుక్స్‌తో మత్తెక్కిస్తోంది. నాజుకైన నడుము ఒంపులను చూసి కుర్రకారు తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.

    బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న దిశా పటానీ.. ఎద ఎత్తుల పచ్చి పరువాలను ఇంపుగా వడ్డిస్తూ కైఫెకిస్తోంది.

    ఇక సినిమాల విషయానికొస్తే… పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన లోఫర్ సినిమా ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది.

    లోఫర్ సినిమాలో చూసిన ఈ పరువాల పసందును చూసిన తర్వాత.. బాలీవుడ్ స్థాయిలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని ఎవరు అనోకోని ఉండరు.

    సోషల్ మీడియాలో కుర్రకారు పల్స్ తెలిసిన దిశా పటానీ… హాట్ ఫోటోలు పెడుతూ ఎప్పటికప్పుడూ రెచ్చగొడుతుంటుంది.

    ఈ క్రమంలో పెద్దసంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఈ ముద్దుగుమ్మకు 60 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. 

    అంతేకాదు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో అప్పుడప్పుడూ చాటింగ్ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెబుతూ ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి దిశాకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ పెరిగి పోయింది.

    ఇక బాలీవుడ్‌లో దిశా పటానీ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే.. ఎం.ఎస్‌.ధోని.. ది అన్‌టోల్డ్‌ స్టోరీ, భాగీ 2, భాగీ 3 ‘మలంగ్‌’ వంటి చిత్రాలు హిట్ అయ్యాయి.

     అయితే గతేడాది ఈమె యాక్ట్ చేసిన ‘ఏక్ విలన్ .. రిటర్న్’ చిత్రం మాత్రం ప్లాప్ అయింది.

    మరోవైపు దిశా పటానీ లేటెస్ట్ బాలీవుడ్‌ మూవీ ‘యోధ’ (Yodha) మరోమారు వాయిదా పడింది.

    డిసెంబర్‌ 15, 2023న ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా తాజాగా దాన్ని పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

    ఇప్పటికే మూడుసార్లు ‘యోధ’ విడుదల తేదీ వాయిదా పడింది. నాల్గోసారి కూడా రిలీజ్‌ డేట్‌ను రీషెడ్యూల్‌ చేయడంపై బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    ‘యోధ’ సినిమాలో బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా చేశాడు. వాస్తవానికి ఈ సినిమా జులై 7న రిలీజ్‌ కావాల్సి ఉంది.

     అనివార్య కారణాలతో పలు దఫాలుగా ఈ మూవీ విడుదలను మేకర్స్‌ వాయిదా వేస్తూ వస్తున్నారు.

    ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్‌ సినిమాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువాలో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version