నడుము అందాలతో కవ్విస్తున్న దివి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నడుము అందాలతో కవ్విస్తున్న దివి

    నడుము అందాలతో కవ్విస్తున్న దివి

    February 27, 2023

    బిగ్‌బాస్‌ ఫేం దివి తన సొగసులతో కుర్రాళ్ల గుండెల్లో చిచ్చుపెడుతోంది. చీర కొంగు చాటున తన నడుము అందాలను చూపిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. కవ్విస్తూ తాను పోస్ట్‌ చేసిన ఓ వీడియోకు నెట్టింట లైకుల వర్షం కురుస్తోంది. దివి ‘మహర్షి’ సినిమాతో సినీ ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘క్యాబ్‌స్టోరీస్’ చిత్రాల్లో నటించింది.

     

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version