కిల్లింగ్ లుక్స్‌‌తో జిగేలుమంటున్న దివి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కిల్లింగ్ లుక్స్‌‌తో జిగేలుమంటున్న దివి

    కిల్లింగ్ లుక్స్‌‌తో జిగేలుమంటున్న దివి

    July 20, 2022

    మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దివి వడిత్య. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీతో బిగ్‌బాస్‌లో ఆఫర్ సంపాదించుకున్న ఈ భామ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాల్లో నటిస్తూ.. సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేస్తున్న పిక్స్ కూడా కుర్రకారు మతి పోగొడుతున్నాయి. వైట్ డ్రెస్‌లో జిగేలుమనే లైటింగ్స్ మధ్య.. కిల్లింగ్స్ చూపులతో అదిరిపోతోంది. ఆ పిక్స్‌ను మీరు కూడా చూసేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version