US ఓపెన్ విజేతగా జకోవిచ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • US ఓపెన్ విజేతగా జకోవిచ్

    US ఓపెన్ విజేతగా జకోవిచ్

    September 11, 2023
    in News, World

    Screengrab Twitter:

    యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నొవాక్ జకోవిచ్‌ నిలిచాడు. మూడు వరుస సెట్లలో ఓడించి జకో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో రష్యా ఆటగాడు మెద్వదేవ్‌పై వరుస సెట్లలో 6-3, 7-6(7-5), 6-3 తేడాతో గెలుపొందాడు. తాజా విజయంతో జకోవిచ్ టైటిళ్ల సంఖ్య 24కు పెరిగింది. దీంతో టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్‌ కోర్ట్‌(24)ను సమం చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version