సమంత ధరించిన నెక్లెస్ ఎంతో తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సమంత ధరించిన నెక్లెస్ ఎంతో తెలుసా?

    సమంత ధరించిన నెక్లెస్ ఎంతో తెలుసా?

    April 20, 2023

    Courtesy Twitter: @sunsaathiyax

    స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ మూవీకి ఆశించిన ఫలితం రాలేదు. దీంతో సమంత ప్రస్తుతం విదేశాల్లో బిజీగా ఉంది. ‘సిటాడెల్’ వెబ్ సీరీస్ కోసం సామ్ లండన్ వెళ్లింది. ఈ సందర్భంగా సమంత ధరించిన ఆభరణాలు హాట్ టాపిక్‌గా మారాయి. సమంత మెడలో ధరించిన స్నేక్ పీస్ నెక్లెస్ ధర అక్షరాలా రూ.2.9 కోట్లు అని సమాచారం. ఆమె చేతికి పెట్టుకున్న బ్రాస్‌లెట్ ధర రూ.2.6 కోట్లు అని తెలుస్తోంది. సామ్ లండన్‌లో జరుగుతున్న సిటాడెల్ సీరీస్ షూటింగ్‌లో బిజీగా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version