ఫరియా అబ్దుల్లా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫరియా అబ్దుల్లా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    ఫరియా అబ్దుల్లా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    April 13, 2024

    ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె చేసిన ‘చిట్టి’ పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఫరియా సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ప్రస్తుతం తెలుగులో ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఫరియాకు డ్యాన్స్ అంటే ఇష్టం. మరి ఫరియా గురించి మరిన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About faria abdullah) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    ఫరియా అబ్దుల్లా దేనికి ఫేమస్?

    ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ దక్కింది.

    ఫరియా అబ్దుల్లా వయస్సు ఎంత?

    1998 మే 28న జన్మించింది. ఆమె వయస్సు 26 సంవత్సరాలు 

    ఫరియా అబ్దుల్లా ఎత్తు ఎంత?

    5 అడుగుల 10 అంగుళాలు 

    ఫరియా అబ్దుల్లా ఎక్కడ పుట్టింది?

    కువైట్‌

    ఫరియా అబ్దుల్లా ఉండేది ఎక్కడ?

    హైదరాబాద్

    ఫరియా అబ్దుల్లా ఏం చదివింది?

    మల్టీమీడియా మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది

    ఫరియా అబ్దుల్లా తల్లిదండ్రుల పేర్లు

    M.J అబ్దుల్లా(వ్యాపారవేత్త), కౌసర్ సుల్తానా(డాక్టర్)

    ఫరియా అబ్దుల్లా ఫెవరెట్ హీరో?

    విజయ్ దేవరకొండ

    ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం?

    జాతిరత్నాలు, ఈ చిత్రంతో పాటు మసూధ, లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ సినిమాలో నటించింది.

    ఫరియా అబ్దుల్లా అభిరుచులు?

    మోడలింగ్, డ్యాన్సింగ్, పేయింటింగ్

    ఫరియా అబ్దుల్లా ఇష్టమైన ఆహారం?

    బిర్యాని

    ఫరియా అబ్దుల్లాకి  ఇష్టమైన కలర్ ?

    బ్లాక్, రెడ్

    ఫరియా అబ్దుల్లా పారితోషికం ఎంత?

    ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

    ఫరియా అబ్దుల్లా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    మోడలింగ్, స్టేజీ ఫర్ఫామెన్స్ ఇచ్చేది.

    ఫరియా అబ్దుల్లా ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/fariaabdullah/?hl=en

    ఫరియా అబ్దుల్లా మరికొన్ని విషయాలు

    • ఫరియా అబ్దుల్లా స్కూల్ డేస్‌లో బ్రైట్ స్టూడెంట్‌గా ఉండేది. భారతీయ విద్యా భవన్‌లో హెడ్‌ గర్ల్‌ ఆఫ్ స్కూల్‌గా ఎంపికైంది.
    • ఫరియా కుడి చేతి మీద Veni Vidi Vici అనే పదాలు రాసి ఉంటాయి. వీటి అర్థం “నేను వచ్చాను, చూశాను, జయించాను”
    • ఫరియా అబ్దుల్లాకు ఖాళీ సమయంలో కొత్త ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడుతుంది
    • ఫరియాకు తన చెల్లెలు ఇనయా అబ్దుల్లా అంటే చాలా ఇష్టం
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version