శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    April 27, 2024

    శృతి హాసన్ తన మెస్మరైజింగ్ టాలెంట్‌తో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో గబ్బర్ సింగ్, క్రాక్, శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనగనగా ఓ ధీరుడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకున్న శృతి హాసన్(Some Lesser Known Facts about Shruti Haasan)  గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. 

    శృతి హాసన్ ముద్దు పేరు?

    కన్నా

    శృతి హాసన్ వయస్సు ఎంత?

    1986, జనవరి28న జన్మించింది

    శృతి హాసన్ తెలుగులో నటించిన తొలి సినిమా?

    అనగనగా ఓ ధీరుడు(2011)

    శృతి హాసన్ హిందీలో నటించిన తొలి సినిమా?

    లక్(2009)

    శృతి హాసన్ ఎత్తు ఎంత?

    5 అడుగుల 5 అంగుళాలు 

    శృతి హాసన్ ఎక్కడ పుట్టింది?

    చెన్నై, తమిళనాడు

    శృతి హాసన్  ఏం చదివింది?

    సైకాలజీలో డిగ్రీ

    శృతి హాసన్ అభిరుచులు?

    షాపింగ్, ట్రావెలింగ్

    శృతి హాసన్‌కి ఇష్టమైన ఆహారం?

    నాన్‌వెజ్

    శృతి హాసన్‌కు అఫైర్స్ ఉన్నాయా?

    హీరో సిద్ధార్థతో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం శాంతను హజరికతో ప్రేమలో ఉంది.

    శృతి హాసన్‌కు  ఇష్టమైన కలర్ ?

    బ్లాక్, వైట్

    శృతి హాసన్‌కు ఇష్టమైన హీరో?

    షారుక్‌ ఖాన్, రజనీకాంత్

    శృతి హాసన్‌ పారితోషికం ఎంత?

    ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల  వరకు ఛార్జ్ చేస్తోంది.

    శృతి హాసన్‌ తల్లిదండ్రుల పేరు?

    కమల్ హాసన్, సారిక ఠాకూర్

    శృతి హాసన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    శృతి హాసన్‌ సినిమాల్లోకి రాకముందు సింగర్‌గా పలు స్టేజ్ పర్ఫామెన్సెస్ ఇచ్చింది

    శృతి హాసన్‌ ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/shrutzhaasan/?hl=en

    శృతి హాసన్ వ్యాపారాలు?

    శృతి హాసన్ పలు కాస్మోటిక్( Guess and aldo) బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది.

    శృతి హాసన్ గురించి మరికొన్ని విషయాలు

    • స్కూళ్లో చదివేటప్పుడు తన పేరు పూజ రామచంద్రన్.
    • శృతి హాసన్‌కు క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.
    • శృతి హాసన్ తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నా భాటియా ఒకరికొకరు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.
    • శృతితో విడిపోతున్నట్లు ఆమె మాజీ ప్రేమికుడు మైఖెల్ కార్‌సెల్ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు.
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version