వర్ష బొల్లమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వర్ష బొల్లమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

  వర్ష బొల్లమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

  April 13, 2024

  వర్ష బొల్లమ్మ.. చూసి చూడంగానే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.  తెలుగు కంటే ముందు తమిళ్ చిత్రం సతురన్(2015) సినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది. తెలుగులో జాను, మిడిల్‌క్లాస్ మెలోడీస్, పుష్పకవిమానం, స్వాతి ముత్యం వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన క్యూట్ లుక్స్‌, అందంతో పెద్దఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వర్షకు పెంపుడు జంతువులంటే  ఇష్టం. అలాగే వర్ష బొల్లమ్మ గురించి(Some Lesser Known Facts Varsha bollamma) మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

  వర్ష బొల్లమ్మ దేనికి ఫేమస్?

  వర్ష బొల్లమ్మ.. ‘చూసి చూడంగానే’ చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పపక విమానం, స్వాతి ముత్యం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.

  వర్ష బొల్లమ్మ వయస్సు ఎంత?

  1995 జులై 30న జన్మించింది. ఆమె వయస్సు 28 సంవత్సరాలు

  వర్ష బొల్లమ్మ తెలుగులో నటించిన తొలి సినిమా?

  చూసి చూడంగానే

  వర్ష బొల్లమ్మ ఎత్తు ఎంత?

  5 అడుగుల 2 అంగుళాలు 

  వర్ష బొల్లమ్మ ఎక్కడ పుట్టింది?

  కూర్గ్, కర్ణాటక

  వర్ష బొల్లమ్మ ఉండేది ఎక్కడ?

  బెంగుళూరు

  వర్ష బొల్లమ్మ ఏం చదివింది?

  BSC, మైక్రో బయాలజీ

  వర్ష బొల్లమ్మ తల్లిదండ్రుల పేర్లు?

  శాంతి బొల్లమ్మ, మధు మాలెట్రియా

  వర్ష బొల్లమ్మ అభిరుచులు?

  ట్రావెలింగ్

  వర్ష బొల్లమ్మకు ఇష్టమైన ఆహారం?

  మాంసాహారం ఏదైన

  వర్ష బొల్లమ్మకి  ఇష్టమైన కలర్ ?

  పింక్

  వర్ష బొల్లమ్మ పారితోషికం ఎంత?

  ఒక్కొ సినిమాకు రూ.30లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

  వర్ష బొల్లమ్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

  సినిమాల్లోకి రాకముందు వర్ష బొల్లమ్మ మోడలింగ్ చేసేది

  వర్ష బొల్లమ్మ ఇన్‌స్టాగ్రాం లింక్?

  https://www.instagram.com/varshabollamma/?hl=en

  వర్ష బొల్లమ్మ పెంపుడు కుక్క పేరు?

  Hachiko

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version