చార్మినార్ ఎక్కడ ఉందో తెలుసా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చార్మినార్ ఎక్కడ ఉందో తెలుసా?

  చార్మినార్ ఎక్కడ ఉందో తెలుసా?

  December 1, 2022

  Courtesy Twitter: SCREENSHOT

  ఓ అమాయక యూట్యూబర్ చేసిన పనికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. సదరు యూట్యూబర్ విలేజ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అక్కడ చార్మినార్ దగ్గర రీల్స్ తీసుకుని సోషల్ మీడియాలో [వీడియో](url) పోస్ట్ చేశాడు. అంతే ఆ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే చార్మినార్.. చార్మినార్ వద్ద ఉందంటూ యూట్యూబర్ సీరియస్‌గా చెబుతాడు. దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. యూట్యూబర్ చేసిన పనికి పగలబడి నవ్వుకుంటున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version