హన్సిక పెళ్లికి అతిథులెవరో తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హన్సిక పెళ్లికి అతిథులెవరో తెలుసా?

    హన్సిక పెళ్లికి అతిథులెవరో తెలుసా?

    December 4, 2022

    Screengrab Instagram: HANSIKA

    [VIDEO](url):చిన్న వయసులోనే వెండితెరపైకి అడుగుపెట్టి తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్న నటి హన్సిక. ఇవాళ తన ప్రియుడు సోహైల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెడుతోంది. అయితే తన పెళ్లికి వచ్చే అతిథులెవరో తెలుసా…! నిరుపేద చిన్నారులు. నిరంతరం పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే హన్సిక, తన పెళ్లికి నిరుపేద పిల్లలకు ఆహ్వానం పంపింది. గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ఆహ్వానం పంపిన హన్సికకు థ్యాంక్స్‌ చెబుతూ ఆ పిల్లలు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version