IMA కార్యక్రమంలో డాక్టర్ల ఫైటింగ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IMA కార్యక్రమంలో డాక్టర్ల ఫైటింగ్‌

    IMA కార్యక్రమంలో డాక్టర్ల ఫైటింగ్‌

    October 31, 2022

    Screengrab Twitter:Brajesh Rajput

    జబాల్‌పూర్‌లో ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో ఘర్షణ తలెత్తింది. వైద్యులు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జబాల్‌పూర్‌ IMA నూతన అధ్యక్షుడు అభిజిత్ బిష్ణోయి చెప్పిన వివరాల ప్రకారం మాజీ IMA అధ్యక్షుడు, మరికొంత మంది వైద్యుల నడుమ వివాదం తెల్తితనట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో స్వాగతోపన్యాసం ఈ ఘర్షణకు దారితీసినట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version