జోమాటో బాయ్‌పై దాడి చేసిన శునకం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జోమాటో బాయ్‌పై దాడి చేసిన శునకం

    జోమాటో బాయ్‌పై దాడి చేసిన శునకం

    August 31, 2022

    Courtesy Twitter:

    ముంబైలో జోమాటో డెలివరి బాయ్‌కి ఊహించని ఘటన ఎదురైంది. పన్వేల్‌ అపార్ట్‌మెంట్‌కు పుడ్ డెలివరీ చేసేందుకు నరేంద్ర అనే వ్యక్తి వెళ్లాడు. లిఫ్ట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అందులో జర్మన్ షెపర్డ్ కుక్క కనిపించింది. వెంటనే బెదిరి వెనుకడుగు వేశాడు. అయితే కుక్క యాజమాని దాన్ని వెనక్కి గుంజడంతో ధైర్యం చేసి లిఫ్ట్‌లోకి వెళ్లాడు. వెంటనే ఆ శునకం డెలివరీ బాయ్ ప్రైవేట్‌ పార్ట్‌ను గట్టిగా కొరికేసింది. దీంతో అక్కడి వారు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స తీసుకున్నా నొప్పి ఇంకా తగ్గలేదని నరేంద్ర చెప్పాడు. వైరల్‌ అవుతున్న వీడియోను పైన Watch On బటన్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version